Alluri Movie Trailer Launch : పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణు.. ”అల్లూరి”మూవీ ట్రైలర్ లాంచ్
వైవిధ్యమైన కథలను ఎంచుకంటూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఇటీవల భళ తందానానా సినిమాతో ఆడియన్స్ ను అలరించాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అల్లూరి (Alluri). డైరెక్టర్ ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు
Published on: Sep 16, 2022 05:35 PM
వైరల్ వీడియోలు
Latest Videos