Messi, Ronaldo – chess: చెస్ ఆడిన మెస్సీ , రొనాల్డొ.. ఫుట్‌బాల్ దిగ్గజాల వీడియో వైరల్..
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2022 వచ్చేసింది. క్రిస్టియానో రొనాల్డో, లయోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ఉన్న అభిమానులకు పెద్ద పండగే.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2022 వచ్చేసింది. క్రిస్టియానో రొనాల్డో, లయోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ఉన్న అభిమానులకు పెద్ద పండగే. అయితే ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విరాట్ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో చూసి.. ‘ఎంత అద్భుత చిత్రమో’ అంటూ కామెంట్ చేశాడు కోహ్లీ. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్లు కలిసి ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

