పెళ్లిపీటలు ఎక్కబోతున్న స్మృతి మంధాన.. వీడియో

Updated on: Nov 23, 2025 | 6:36 PM

క్రికెటర్ స్మృతి మందాన మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్ ను వివాహం చేసుకోబోతోంది. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 23న వివాహం జరగనున్నట్లు స్మృతి మందాన సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రకటించింది. 2019 నుండి కొనసాగుతున్న వీరి ప్రేమ 2024లో వెలుగులోకి వచ్చింది.

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మందాన పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మరియు ఫిల్మ్ మేకర్ పలాస్ ముచ్చల్ తో ఆమె నిశ్చితార్థం చేసుకుంది. ఈనెల 23న వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ శుభవార్తను స్మృతి మందాన సోషల్ మీడియా రీల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది.సహచర క్రికెటర్ తో కలిసి బాలీవుడ్ పాటకు డాన్స్ చేస్తూ రీల్స్ చేసిన మందాన, ఈ సందర్భంగా తన వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ ను చూపించింది. వీరి నిశ్చితార్థం వీడియోను సహచర క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో