Super wicket Video: యార్కర్‌తో కిరాక్‌ వికెట్‌.. ఫ్యాన్స్‌కు దండం పెట్టిన బౌలర్‌ ! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Super wicket Video: యార్కర్‌తో కిరాక్‌ వికెట్‌.. ఫ్యాన్స్‌కు దండం పెట్టిన బౌలర్‌ ! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 12, 2022 | 11:30 AM

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ జట్టు బ్యాట‌ర్ బెన్ డంక్‌ను అద్భుతమైన యార్క‌ర్‌తో ముల్తాన్ సుల్తాన్ జట్టు బౌల‌ర్ షానవాజ్ దహానీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌ వేసిన దహానీ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు...


పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ జట్టు బ్యాట‌ర్ బెన్ డంక్‌ను అద్భుతమైన యార్క‌ర్‌తో ముల్తాన్ సుల్తాన్ జట్టు బౌల‌ర్ షానవాజ్ దహానీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌ వేసిన దహానీ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్ర‌య‌త్నించిన బెన్ డంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్ర‌మంలో వికెట్ తీసిన ఆనందంలో ద‌హానీ వెరైటీ సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్ష‌కులు వైపు చూస్తూ దహానీ దండం పెడ‌తూ సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకున్నాడు.