Virat Kohli: టీ 20కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. కారణం అదేనా..? వీడియో
టీమిండియాకు అతడో రన్నింగ్ మెషిన్.. క్రీజ్‌లోనే కాదు గ్రౌండ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఇస్మార్ట్ ప్లేయర్. శత్రవును వేటాడేందుకు మాటు వేసిన ఓ చిరుతిలా కనిపించే.. హైపర్ యాక్టివ్ ఫిల్డర్.
టీమిండియాకు అతడో రన్నింగ్ మెషిన్.. క్రీజ్‌లోనే కాదు గ్రౌండ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఇస్మార్ట్ ప్లేయర్. శత్రవును వేటాడేందుకు మాటు వేసిన ఓ చిరుతిలా కనిపించే.. హైపర్ యాక్టివ్ ఫిల్డర్. అతడే.. మన విరాట్ కోహ్లీ. ఐసీసీ బోర్డు టీ 20 ర్యాకింగ్స్‌ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే కోహ్లీ తీసుకున్న నిర్ణయం విరాట్ ఫ్యాన్స్‌ను ఒకింత షాక్‌కు గురి చేస్తోంది. టీ20 కెప్టెన్‌కు గుడ్ బై చెబుతూ.. కోహ్లీ పోస్ట్ చేసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..