PV Sindhu: సింధుకి అది చాలా హెల్ప్ అయింది అని చెప్పిన తండ్రి రమణ.. వీడియో

Phani CH

|

Updated on: Jul 30, 2021 | 5:37 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ జపాన్ కు చెందిన అకానె యామగుచి తో తలపడింది.

Published on: Jul 30, 2021 05:31 PM