Navdeep Saini video: 100కిమీ వేగంతో సైనీ విసిరిన బంతి.. అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన వికెట్‌.!(వీడియో)

Navdeep Saini video: 100కిమీ వేగంతో సైనీ విసిరిన బంతి.. అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన వికెట్‌.!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 16, 2021 | 8:57 AM

ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది.


ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోనే చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. క్యా బాత్‌ హై అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్‌ హెండ్రిక్స్‌కు నవదీప్‌ సైనీ ఓవర్‌ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్‌ వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఈ దెబ్బకు ఒక్కసారిగా స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది.

Published on: Dec 16, 2021 08:53 AM