KL Rahul: రాహుల్‌ సెంచరీ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగింది?

|

Aug 16, 2021 | 9:56 AM

టీమిండియా ఓపెనర్‌.. కేఎల్ రాహుల్ లార్డ్స్ టెస్ట్‌లో సెంచ‌రీ చేసిన త‌ర్వాత అత‌నికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.