MS.Dhoni: టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే.! 020లో క్రికెట్ నుంచి దూరం..

|

Oct 03, 2023 | 11:21 AM

గ్రౌండు, బంతి మారాయి.. అంతే! ధోనీ మెరుపు తగ్గలే! ఎంతైనా ధోనీ కదా.. ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగాడంటే.. ఫోకస్ మొత్తం తనవైపు తిప్పుకుంటాడు. అలాంటి ధోనీ.. క్రికెట్ గ్రౌండ్ లో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు టెన్నిస్‌ బ్యాట్‌తో అతడి విన్యాసాలు చూస్తున్న అభిమానులు ముగ్ధులవుతున్నారు. ధోనీ టెన్నిస్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్రౌండు, బంతి మారాయి.. అంతే! ధోనీ మెరుపు తగ్గలే! ఎంతైనా ధోనీ కదా.. ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగాడంటే.. ఫోకస్ మొత్తం తనవైపు తిప్పుకుంటాడు. అలాంటి ధోనీ.. క్రికెట్ గ్రౌండ్ లో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు టెన్నిస్‌ బ్యాట్‌తో అతడి విన్యాసాలు చూస్తున్న అభిమానులు ముగ్ధులవుతున్నారు. ధోనీ టెన్నిస్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ ఎక్కడైనా సత్తా చాటగలడని కొనియాడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోనీ తన వ్యక్తిత్వంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆగస్టు 2020లో క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ.. ఐసీసీ మూడు ట్రోఫీలను అందించిన ఏకైక టీమిండియా సారథిగా రికార్డులకెక్కాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ధోనీ దేశానికి అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. చెన్నైకి ఇప్పటి వరకు ఐదు టైటిళ్లు అందించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..