Azharuddin Press Meet Live: తొక్కిసలాటలో గాయపడినవారి చికిత్సకు మేం ఖర్చులు భరిస్తాం : అజారుద్దీన్

|

Sep 24, 2022 | 11:40 AM

ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా వెర్సస్ ఆస్టేలియా మ్యాచ్ నేపథ్యంలో.. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట, టికెట్ల అమ్మకాల్లో అవకతవకలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.

Published on: Sep 23, 2022 03:34 PM