13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో

|

Feb 18, 2022 | 8:07 PM

సునీల్ నరైన్ తన మిస్టరీ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, అతను బ్యాట్‌తోనూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తూనే ఉంటాడు. నరేన్ బ్యాట్ కదిలినప్పుడల్లా బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు.

YouTube video player

సునీల్ నరైన్ తన మిస్టరీ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, అతను బ్యాట్‌తోనూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తూనే ఉంటాడు. నరేన్ బ్యాట్ కదిలినప్పుడల్లా బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు. అయితే తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022 రెండో క్వాలిఫైయర్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కొమిల్లా విక్టోరియన్స్ తరఫున ఆడుతున్న సునీల్ నరైన్, చటోగ్రామ్ ఛాలెంజర్స్‌పై కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Watch:

Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో

Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో