ఒక బంతికి 7పరుగులు.. ఏంది ఈ రచ్చ అంటూ షాక్ లో క్రికెటర్స్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్..
క్రికెట్ లో ఒక్కోసారి జరిగే ఘటనలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీమ్స్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్‌లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26 ఓవర్‌లో కేవలం ఒక బాల్ కి 7 రన్స్ బంగ్లాదేశ్ ఫీల్డర్లు సమర్పించుకున్నారు..
Published on: Jan 28, 2022 09:01 AM