Drunken Drive Punishment: ‘మత్తు’ వదిలింది.. తాగి నడిపినందుకు తిక్క కుదిరింది..! ఏపీలో విచిత్ర పనిస్మెంట్..

|

Dec 07, 2022 | 9:38 AM

మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారికి మత్తు వదిలేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు రోడ్లపై సామాజిక ప్రచారం చేయాలని ఆదేశించింది కోర్టు.


గాజువాక పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 25 మంది పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో.. 15 మంది నిందితులకు 1500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. అంతే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ అనర్ధాలపై సామాజిక ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకుని గంట పాటు ప్రచారం చేశారు. దింతో తాగి వాహనం నడిపే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు మందుబాబులు. వారితో పాటు మరో 9 మందికి 2వేల రూపాయల జరిమానాతో పాటు.. డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మరో వ్యక్తికి పదివేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on