Tillu Square: టిల్లు స్క్వేర్‌లో అనుపమను ఎవరు సెలక్ట్ చేశారు.? టిల్లు మాటల్లోనే..
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రికార్డు కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వేగంగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా హీరో సిద్ధూ, నిర్మాత నాగవంశీ టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టిల్లు స్క్వేర్‌లో అనుపమను ఎవరు సెలక్ట్ చేశారు...
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రికార్డు కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వేగంగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా హీరో సిద్ధూ, నిర్మాత నాగవంశీ టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టిల్లు స్క్వేర్‌లో అనుపమను ఎవరు సెలక్ట్ చేశారు అనే విషయాలకు సంబంధించిన వివరాలను తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో..