Telugu News » Videos » Shame on teamindia cricketers in sydney test aussie fan thugs on indian players
సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్లకు అవమానం. భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు
భారత – ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్న సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్లకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఆసీస్ అభిమానులు చెలరేగిపోయారు