Watch Live: సీనియర్ యాక్టర్ చలపతిరావు కన్నుమూత.. టాలీవుడ్‌లో మరో విషాదం..

Edited By:

Updated on: Dec 25, 2022 | 8:50 AM

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చలపతిరావు దాదాపు 1200కు పైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. విభిన్న పాత్రలతో తెలుగుతెరపై తనదైన ముద్ర వేశారు. మరోవైపు సీనియర్ నటుడు చలపతిరావు మృతితో పామర్రులో విషాదచాయలు అలుముకున్నాయి.  సుమారు 1200 చిత్రాల్లో నటించిన చలపతిరావు.. స్వస్దలం కృష్ణాజిల్లా పామర్రు (మ) బల్లిపర్రు.  ఆయనకు ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు. కుమార్తెలతో కలిసి రెగ్యులర్ గా సొంత ఊరు బల్లిపర్రికు వస్తూ ఉండే చలపతిరావు

Published on: Dec 25, 2022 07:28 AM