Mars Rover: అంగారక గ్రహంపై ఉప్పు.. మరో ఆసక్తికర ఫోటో రిలీజ్ చేసిన నాసా రోవర్… ( వీడియో )

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గత కొన్నేళ్లలో ఎన్నో పరిశోధనలు చేసింది. అంతరిక్షానికి సంబంధించిన అనేక కొత్త రహస్యాలను వెలికితీయడంలో ఈ సంస్థ విజయం సాధించింది.

|

Updated on: May 25, 2021 | 8:14 PM

Follow us