Saleshwaram jatara: తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

తెలంగాణ అమరనాథ్‌గా పేరుగాంచిన సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. చుట్టూ అడవి.. కొండ,కోనలు.. జలపాతాలు... పచ్చని ప్రకృతి రమణీయతతో అలరారే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయలోని గుహలో కొలువైన లింగమయ్య దర్శనం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతిఏటా మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.

Saleshwaram jatara: తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

|

Updated on: Apr 22, 2024 | 9:52 PM

తెలంగాణ అమరనాథ్‌గా పేరుగాంచిన సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. చుట్టూ అడవి.. కొండ,కోనలు.. జలపాతాలు.. పచ్చని ప్రకృతి రమణీయతతో అలరారే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయలోని గుహలో కొలువైన లింగమయ్య దర్శనం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతిఏటా మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఏప్రిల్‌ 24వ తేదీ వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. చైత్రశుద్ధ పౌర్ణమినాడు లింగమయ్య స్వామిని భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్ర అమరనాథ్‌ యాత్రగా పేరుగాంచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?