Viral Video: ఇదేంటి డ్రైవరన్నా ఇలా చేశావ్.. ఎవరూ చూడట్లేదని..
మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుంచి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికాడు ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న మహిళ, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. ఆ తర్వాత..
వరంగల్ నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు దగ్గర పెట్టింది. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ అందులోని బంగారు ఆభరణాలు ఉండటంతో.. వాటిని సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే ఈ తతంగాన్ని ఓ ప్రయాణీకుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది. డ్రైవర్‌ను నిలదీయగా అది కిందపదిపోయిందని, అందుకే తీశానని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Nov 13, 2024 12:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos