Raj Gopal Reddy Resigns: రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై రేవంత్ రియాక్షన్.. లైవ్ వీడియో..
రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్వం ఏంటని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు నేడు ప్రకటించి, చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్వంపై కొన్ని రోజులుగా పలు చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మంగళవారం రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అయితే, దీనిపై పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
Published on: Aug 02, 2022 09:03 PM
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

