Vande Bharat: వందేభారత్‌కు కాషాయ రంగు వెనుక ఇంత కథ ఉందా..?

|

Oct 09, 2023 | 8:32 PM

సెప్టెంబర్ 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా మరో 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో కేరళ రాజధాని తిరువనంతపురం-కాసర్‌గోడ్ మధ్య కాషాయ రంగులో ఉండే రైలు పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో రైలు కాషాయ రంగులో ఉండటంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. కాషాయంలో ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని ఆయన చెప్పారు.

సెప్టెంబర్ 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా మరో 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో కేరళ రాజధాని తిరువనంతపురం-కాసర్‌గోడ్ మధ్య కాషాయ రంగులో ఉండే రైలు పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో రైలు కాషాయ రంగులో ఉండటంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. కాషాయంలో ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్రంలోని మోదీ సర్కారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ-హైస్పీడ్ రైలు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లలో కూర్చొని ప్రయాణించే అవకాశం మాత్రమే ఉంది. చైర్ కార్, ఎగ్జి్క్యూటివ్ చైర్ కార్ క్లాసులు మాత్రమే ఉన్నాయి. అలాగే, ఇవి తెలుపు, నీలం వర్ణంలో మాత్రమే ఉండగా… ఇటీవల కాషాయ వర్ణంలో రైలు ఒకటి ప్రారంభమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

APSRTC: దసరా ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

మెడికల్‌ షాపులో పనిచేసే కుర్రాడి ఎకౌంట్‌లో రూ.756 కోట్లు.. ఎలా ??

కల్తీ ఆయిల్‌ తయారు చేసి టిఫిన్‌ సెంటర్లు, బేకరీలకు సరఫరా

మ్యూజిక్‌ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..

విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్