Rice ATM: రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..! త్వరలో రేషన్ రైస్‌ ఏటీఎం ఏర్పాటు!

Rice ATM: రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..! త్వరలో రేషన్ రైస్‌ ఏటీఎం ఏర్పాటు!

Updated on: Feb 22, 2021 | 5:10 PM

రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం వినూత్నం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది..