Rashmika Mandanna: శ్రీవల్లిపై మనసు పారేసుకున్న పుష్పరాజ్ మరి రష్మిక మనసులో ఎం ఉంది..(వీడియో)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ కమ్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published on: Dec 13, 2021 03:56 PM