Kodali Nani – Vamsi: కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
కౌంటింగ్‌లో ఎదురుగాలి వీయడంతో.... కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ సైతం.. వెనకంజలో ఉన్నారు. దీంతో వారు కౌంటింగ్ కేంద్రం నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి.
ఏపీలో కూటమి క్లియర్ కట్ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం.. టీడీపీ 145 స్థానాల్లో లీడ్‌లో ఉండగా… జనసేన 18, బీజేపీ 5 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఇక వైసీపీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ సైతం.. వెనకంజలో ఉన్నారు. దీంతో వారు కౌంటింగ్ కేంద్రం నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jun 04, 2024 10:33 AM