YS Sharmila: దమ్ముంటే అరెస్ట్ చెయ్యండి షర్మిల సవాల్.. ‘వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను చంపాలని చూస్తున్నారు..

YS Sharmila: వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఆరోపించారు. తనని కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు.

YS Sharmila: దమ్ముంటే అరెస్ట్ చెయ్యండి షర్మిల సవాల్.. ‘వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను చంపాలని చూస్తున్నారు..

|

Updated on: Sep 18, 2022 | 12:03 PM

Follow us