YS Sharmila: క్షమాపణ చెప్పేదే లే..! ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాలా..? : వైఎస్ షర్మిల.
తాను అబద్దాలు చెప్పలేదని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదంటున్నారు వైఎసఆర్ టిపీ అధ్యక్షురాలు షర్మీల. పరాయి స్త్రీ గురించి ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటారు...
* ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదు.
* బూతులు తప్ప వేరే మాట్లాడని వీళ్లా మాకు నీతులు చెప్పేది.
* పరాయి స్త్రీ గురించి ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటారా.
* ఓ ఫోరం పెట్టండి.. బహిరంగంగా చర్చిద్దాం.
తాను అబద్దాలు చెప్పలేదని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదంటున్నారు వైఎసఆర్ టిపీ అధ్యక్షురాలు షర్మీల. పరాయి స్త్రీ గురించి ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటారు. ఎంఎల్ఎల గురించి తాను అబద్దాలు మాట్లాడలేదని, ఓ ఫోరం పెట్టండి…అందరి ముందు చర్చ పెట్టేందుకు సిద్ధమంటున్న షర్మీలా
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

