YS Sharmila Live: పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిల.. ఎక్సక్లూసివ్ లైవ్ వీడియో.

YS Sharmila Live: పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిల.. ఎక్సక్లూసివ్ లైవ్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 24, 2023 | 1:13 PM

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల ఇందిరా పార్క్ దగ్గరకు వెళ్తుండగా.. ఆమెను ఇంటిదగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. లోటస్‌పాండ్‌ దగ్గరే నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Apr 24, 2023 01:10 PM