CM Yogi Adityanath: శ్రీ భాగ్యలక్ష్మీ దేవాలయానికి సీఎం యోగి.. లైవ్ వీడియో

|

Jul 03, 2022 | 7:06 AM

చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ నేతలు తరలివస్తున్నారు.

Published on: Jul 03, 2022 07:06 AM