Yogi Adityanath: పిల్లితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. సోఫాలో కూర్చున్న పిల్లితో యోగి సరదా ముచ్చట.. వైరల్ వీడియో

Edited By:

Updated on: Jan 30, 2023 | 8:15 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం.


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం. తాజాగా,సీఎం యోగి.. ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో.. యోగి ఆదిత్యనాథ్ సోఫాలో కూర్చున్న పిల్లితో సరదాగా ముచ్చటించారు. క్యా కుచ్ ఖయేగీ?అ ని సీఎం యోగి ఆ పిల్లిని అడగడం వీడియోలో వినబడుతుంది. సోఫాలో కూర్చున్న పిల్లి యోగి నిశితంగా గమనిస్తుండగా అతను చాలాసార్లు ఇలా అడుగుతుండటం వీడియోలో కనిపించింది. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు వ్యక్తులు.. యోగి ఆదిత్యనాథ్- పిల్లి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.