YCP Plenary Food Menu: ప్లీనరీలో 25 రకాల వెరైటీలు నోరూరించే వంటకాలు.. లైవ్ వీడియో

Updated on: Jul 08, 2022 | 12:32 PM

వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు సుమారు 25 రకాల వంటకాలను సిద్దం చేస్తున్నారు. పార్టీ ప్రతినిధులతో పాటు సీఎం జగన్ కు కూడా ఒకే రకమైన భోజనం అందించనున్నారు. భోజనం ఏర్పాట్లు చేసేందుకు ద్రాక్షారామం, ఇందుపల్లి నుండి సుమారు 300 మంది వంట మనుషులు వచ్చారు.

Published on: Jul 08, 2022 12:22 PM