Vijayasai Reddy: టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Press Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హస్తినకు చేరాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బోగస్‌ ఓట్ల బాగోతం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. దీనిపై జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Updated on: Dec 14, 2023 | 4:03 PM

Vijayasai Reddy Press Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హస్తినకు చేరాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బోగస్‌ ఓట్ల బాగోతం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. దీనిపై జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..