Telangana Assembly Session Live: రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. (లైవ్).
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న స్పీకర్గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న స్పీకర్గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరైన తమిళసై తన ప్రసంగంలో ముందుగా కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, శాసన మండలి చైర్మన్ హాజరయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
Published on: Dec 15, 2023 11:37 AM
వైరల్ వీడియోలు
Latest Videos