YCP vs Janasena: పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ గుడివాడ అమరనాథ్.. ప్రజల్ని మోసం చేస్తావా అంటూ..(వీడియో)

Updated on: Oct 31, 2021 | 8:35 PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన తలపెట్టిన సభలో.. వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు పవన్ కళ్యాణ్. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.