Chandrababu: ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ లో వణుకు మొదలైయ్యింది : చంద్రబాబు.. వీడియో.

Updated on: Mar 24, 2023 | 10:08 PM

సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారన్నారు చంద్రబాబు. 23 మంది ఎమ్మెల్యేలు..

సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారన్నారు చంద్రబాబు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దేవుడు స్క్రిప్ట్ రాశాడని తమను అవహేళ చేశారని.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ కొనుగోలు చేసిందని.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే నలుగురు ఎమ్మెల్యేలు మాకు ఓటేసి స్క్రిప్ట్ తిరగరాశారని చంద్రబాబు అన్నారు.. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచామని.. ఇకనుండి టీడీపీ అన్ స్టాపబుల్ అన్నారు చంద్రబాబు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 24, 2023 10:08 PM