YCP Bhumana Karunakar Reddy Live: పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నిరసన.. చేగువేరాను పవన్ కళ్యాణ్ అవమానించారు..(లైవ్)
వైసీపీలో ఉన్న కాపు నేతలు, కాపు జాతికి ద్రోహం చేస్తున్నారా? మీరు కాపు జాతికి ద్రోహం చేస్తున్నారా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.
వైసీపీలో ఉన్న కాపు నేతలు, కాపు జాతికి ద్రోహం చేస్తున్నారా? మీరు కాపు జాతికి ద్రోహం చేస్తున్నారా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. కాపులకు ఆరాధ్య దైవమైన వంగవీటి రంగా హత్యలో ప్రధాన భూమిక చంద్రబాబు పోషించారంటూ అప్పటి హోం మంత్రి చేగొండి తన పుస్తకంలో రాశారని జనసేనాని పవన్ కల్యాణ్‌కు తిరుపతి ఎమ్మెల్యే భూమన గుర్తు చేశారు. చంద్రబాబుతో అంటకాగుతున్న మీరు కాపులకు ద్రోహం చేశారా? లేక వైసీపీలో ఉన్న కాపులు తమ కులానికి ద్రోహం చేశారో పవన్ చెప్పాలంటూ ఎమ్మెల్యే భూమన డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Published on: Oct 19, 2022 12:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos