బీజేపీ – టీడీపీ మళ్లీ కలవబోతున్నాయా..? లైవ్ వీడియో

Updated on: Oct 29, 2021 | 2:00 PM

ఏపీలో మళ్లీ పాత మిత్రుల మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా? టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతల వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీతో బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది... బాబు ఢిల్లీ టూర్ వెనక అనేక ఊహాగానాలు...