Weekend Hour: తెలంగాణపై పట్టు కోసం 3 పార్టీల ఉబలాటం.. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..?వీడియో.
తెలంగాణ గడ్డపై నేషనల్ పార్టీల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. బీజేపీ-కాంగ్రెస్‌లను ఇక్కడ చావుదెబ్బ కొట్టి కలిసొచ్చే మిత్రుల సాయంతో ఢిల్లీ పీఠం కూడా సొంతం
తెలంగాణ గడ్డపై నేషనల్ పార్టీల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. బీజేపీ-కాంగ్రెస్‌లను ఇక్కడ చావుదెబ్బ కొట్టి కలిసొచ్చే మిత్రుల సాయంతో ఢిల్లీ పీఠం కూడా సొంతం చేసుకుంటామంటోంది బీఆర్ఎస్. ఆడా, ఈడా గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తామంటోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కూడా అంతర్గత కుమ్ములాటల నుంచి ఇప్పడిప్పుడే బయటపడి పోటీకి సమాయత్తమవుతోంది. మొత్తానికి 2024లో ఢిల్లీలో సత్తా చాటాలనుకుంటున్న మూడు జాతీయపార్టీలు తెలంగాణలో ముందుగా దంగల్‌కు సిద్ధం అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 21, 2023 07:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos