Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

Updated on: Aug 30, 2025 | 1:42 PM

విజయశాంతి మాట్లాడుతూ, “బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడింది. ఈ కారణంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఒక్కొక్కటిగా అన్నీ సెట్‌ చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది” అని తెలిపారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

విజయశాంతి మాట్లాడుతూ, “బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడింది. ఈ కారణంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఒక్కొక్కటిగా అన్నీ సెట్‌ చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది” అని తెలిపారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. “వరద బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోము. ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని విజ‌యశాంతి స్పష్టం చేశారు. ప్రజలకు భరోసా ఇస్తూ, ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె మరోసారి పునరుద్ఘాటించారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం వదిలేసి కొత్త బాట పట్టిన తమిళనాడు స్మగ్లర్లు

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. సూర్యరశ్మితో ఇంధనం తయారీ!

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?

ఐఫోన్‌ తయారీలో కుప్పం ముద్ర