KTR: కాంగ్రెస్ ఏడాది పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. టీవీ9 కాన్‌క్లేవ్ లైవ్ వీడియో..
కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 నిర్వహించిన స్పెషల్ కాన్‌క్లేవ్ హాట్ హాట్ గా కొనసాగింది.. రేవంత్ సర్కార్ ఏడాది విజయోత్సవాలపై మంత్రులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలపై.. BRS, బీజేపీ లీడర్ల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పేలాయ్.. టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 నిర్వహించిన స్పెషల్ కాన్‌క్లేవ్ హాట్ హాట్ గా కొనసాగింది.. రేవంత్ సర్కార్ ఏడాది విజయోత్సవాలపై మంత్రులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలపై.. BRS, బీజేపీ లీడర్ల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పేలాయ్.. కాంగ్రెస్ పాలన విఫలమైందంటూ విపక్షాలు.. లేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.. ఈ తరుణంలో టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.. రేవంత్ సర్కర్ ఏడాది పాలన.. రైతుబంధు పథకం, హైడ్రా, రుణమాఫీ, తదితర అంశాలపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూడండి..
Published on: Dec 08, 2024 08:24 PM