CM KCR in Munugode Live Video: మీటర్లు పెట్టమనే బీజేపీ కావాల్నా.? మీటర్లు వద్దనే కేసీఆర్ కావాల్నా.? సీఎం..

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 4:47 PM

CM KCR in Munugode Live Video: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ (KCR) ఆగస్టు 20వ తేదీనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్తు కానుంది.

Published on: Aug 20, 2022 01:05 PM