Patnam Mahender Reddy: సీఐపై TRS ఎమ్మెల్సీ బూతు పురాణం..

|

Apr 28, 2022 | 11:04 AM

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కోపం వచ్చింది. ఫైలట్‌ రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న పంచాయితీల నేపథ్యంలో ఆ కోపం కాస్తా ఓ సీఐ మీదకు మళ్లింది. కట్ చేస్తే.. ఫోన్ కాల్ అంతా… అ కారాలు, మకారాలు, లకారాలతో బండ బూతులు మాట్లాడారు.

Published on: Apr 28, 2022 08:51 AM