Balka Suman: బీజేపీకి టిఆర్ఎస్ కౌంటర్.. లైవ్ వీడియో

|

Nov 30, 2021 | 5:47 PM

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. రెండు పార్టీల నేతలు మాటల యుద్దానికి దిగారు. తాజాగా టీఆర్ఎస్ నేత బల్కా సుమన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.