Tight Security At Mecca Masjid Live: పాతబస్తీ మక్కా మసీద్ వద్ద హై అలర్ట్.. పోలీసుల అదుపులో చార్మినార్..(లైవ్)

|

Aug 26, 2022 | 1:40 PM

చార్మినార్, మక్కా మసీద్, షాలీబండ తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు తలెత్తకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్యలు తీసుకున్నారు.

Published on: Aug 26, 2022 01:40 PM