News Watch LIVE : మూడు రాజధానులపై సుప్రీం తలుపు | 18-09-2022 – TV9
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా మూడు రాజధానులు నిర్మించి తీరుతామంటున్న వైసీపీ.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే..
Published on: Sep 18, 2022 08:13 AM