Minister KTR With Jaya Prakash: సంక్షేమం వద్దు అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయం నడవదు: జేపీ

Updated on: Oct 24, 2023 | 7:19 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థులను తమతైపు తిప్పుకొనేందు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థులను తమతైపు తిప్పుకొనేందు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. తాజాగా.. మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. 9 ఏళ్ల పాలనపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలంటూ జయప్రకాశ్‌ నారాయణ్‌ పలు ప్రశ్నలను సంధించారు. అయితే మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలను జయప్రకాశ్‌ నారాయణ్‌ సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో డెవలప్‌మెంట్‌ వల్ల ఓట్లు వస్తాయనుకుంటున్నారా..? మీ అనుభవంలో చెప్పాలనే ప్రశ్నకు జేపీ సమాధానం ఇచ్చారు. మన దేశంలో డెవలప్‌మెంట్‌లో ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తే పరిపాలనకు సాధ్యం కాదని అన్నారు. పూర్తి వివరాలకు ఈ వీడియోను వీక్షించండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 24, 2023 07:14 PM