CM KCR Jangaon Tour: ఉత్కంఠగా మారిన కేసీఆర్ జనగాం టూర్.. లైవ్ వీడియో

|

Feb 11, 2022 | 2:20 PM

జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మొదలైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారభించనున్నారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీమయం అయ్యింది.