Bandi Sanjay Live Video: మునుగోడులో బీజేపీ ఓటమి పై బండి సంజయ్‌ సంచలన ప్రెస్ మీట్

Updated on: Nov 06, 2022 | 7:27 PM

తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.

తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. దీంతో కమలం పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఈనేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published on: Nov 06, 2022 07:27 PM