MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఫలితాల్లో TDP ఆధిక్యం..
ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటీ పడుతున్నాయి.
ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటీ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్క టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై ఆయన 20 వేలకు పైగా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టిన పెళ్లికొడుకు
నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసిన డాక్టర్ షాక్ !!
కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??
ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!