TDP Mahanadu: క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. మహానాడులో చంద్రబాబు ధ్వజం..(Live Video)

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 12:27 PM

టీడీపీ(TDP) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహానాడులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 నిముషాలకు ప్రతినిధుల సమావేశం ప్రారంభం అవుతుంది.

Published on: May 27, 2022 10:08 AM