Revanth Reddy: భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్

|

Dec 03, 2023 | 12:55 PM

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. మరోపైపు భారీ ర్యాలీగా రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌కు బయలుదేరారు.